
ట్యాగ్ · 1 కథనాలు


సాంగ్
సుందరకాండ ఫస్ట్ సింగిల్ రిలీజ్
ప్రతినిధి 2 తరువాత యంగ్ హీరో నారా రోహిత్ నటిస్తున్న 20వ సినిమా సుందరకాండ.రీసెంట్ గా ఈసినిమా నుండి వచ్చిన టీజర్ ప్రామిసింగ్ గా అనిపించి సినిమాపై ఆసక్తిని క్రీయేట్ చేసింది.ఇక ఇప్పుడు ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు.బహుశా బహుశా అంటూ సాగే ఈ పాట బాగుంది.ప్రముఖ సింగర్ సిద్ శ్రీరామ్ వోకల్స్ సాంగ్ కు ఫ్రెష్ నెస్ తీసుకొచ్చింది.తెలుగులో చాలా రోజుల తరువాత తన వాయిస్ వినిపించింది.