కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Asuran Telugu Remake Latest News

ట్యాగ్ · 2 కథనాలు

Asuran Telugu Remake Latest News, Asuran Telugu Remake Title Locked, Latest Telugu Movies News, Telugu Film News 2020, Telugu Filmnagar, Title Confirmed For Asuran Telugu Remake, Tollywood Movie Updates, Venkatesh Asuran Telugu Remake Gets An Interes
సినిమా వార్తలు

వెంకీ 'అసురన్' రీమేక్ టైటిల్ 'నారప్ప'..?

విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో 'అసురన్' సినిమాను రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను 'అనంతపురం'లో చిత్రీకరిస్తున్నారు. నెల రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్లో వెంకటేశ్ తో పాటు ముఖ్య పాత్రధారులు పాల్గొంటున్నారు.

TFN Adminవాట్సాప్
Asuran Telugu Remake Latest News, Asuran Telugu Remake Movie Shooting Latest News, Asuran Telugu Remake Movie Shooting To Begin From January 20, Asuran Telugu Remake Shooting Updates, Asuran Telugu Remake Updates, Latest Telugu Movies News, Telugu Fi
షూటింగ్ అప్‌డేట్

ఈ నెల 20 నుంచి 'అసుర‌న్' రీమేక్ రెగ్యుల‌ర్ షూటింగ్‌?

త‌మిళనాట ఘ‌న‌విజ‌యం సాధించిన `అసుర‌న్` (ధ‌నుష్‌)ని... తెలుగులో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. విక్ట‌రీ వెంక‌టేష్ క‌థానాయ‌కుడిగా శ్రీ‌కాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో డి.సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ పూర్తిచేసుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఈ నెల 20 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంద‌ని స‌మాచారం. గ్రామీణ నేప‌థ్యంలో సాగే క‌థ కావ‌డంతో... రాయ‌ల‌సీమలోని అనంత‌పురం జిల్లా ప‌రిస‌ర ప్రాంతాల్లో సింహ‌భాగం స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌నున్నార‌ట‌. అంతేకాదు.. హైద‌రాబాద్ లోనూ కొంత‌మేర షూటింగ్ జ‌రుగుతుంద‌ని స‌మాచారం. ఇప్ప‌టికే లొకేష‌న్లు కూడా ఫైన‌లైజ్ అయ్యాయ‌ని వినికిడి…

Team TFNవాట్సాప్

షేర్