
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


టాలీవుడ్ లో వరుస హిట్లతో దూసుకుపోతున్న డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకరు. పటాస్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అనిల్ రావిపూడి ఇప్పటి వరకూ పరాజయం లేకుండా వరుస విజయాలనే సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు తన తరువాత సినిమా నటసింహం బాలకృష్ణతో చేయనున్న సంగతి తెలిసిందే కదా. నిజానికి అనిల్ రావిపూడి ఇప్పటివరకూ తన మార్క్ కామెడీతోనే సినిమా చేస్తూ హిట్లను సొంతం చేసుకున్నాడు. కానీ బాలకృష్ణ కామెడీ యాంటర్ టైనర్ లు చేసింది. ఈకారణంతో అనిల్ రావిపూడి బాలకృష్ణ కోసం ఎలాంటి కథను సిద్దం చేశాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈసినిమాకు తన మార్క్ కామెడీని యాడ్ చేస్తూనే మరోవైపు పవర్ ఫుల్ కథను అనిల్ సిద్దం చేసినట్టు…