
బాక్సాఫీస్
ట్యాగ్ · 1 కథనాలు


నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన 'అనగనగా ఒక రాజు' బాక్సాఫీస్ వద్ద తన ప్రభంజనాన్ని కొనసాగిస్తూ తాజాగా 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. సంక్రాంతి రేసులో నిలిచిన ఈ చిత్రం 5 రోజుల్లోనే ఈ ఘనతను సాధించి నవీన్ పొలిశెట్టి కెరీర్‌లో బిగ్గెస్ట్ మైల్‌స్టోన్‌గా నిలిచింది. పక్కా కామెడీ మరియు కమర్షియల్ ఎలిమెంట్స్‌తో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.