
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


విక్టరీ వెంకటేశ్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ ఫ్యామిలీ అండ్ మాస్ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం: హౌస్ నెం. 47’ (AK 47) ఎట్టకేలకు కొత్త విడుదల తేదీని ఖరారు చేసుకుంది. పలుమార్లు పోస్ట్‌పోన్ అయిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2026 అక్టోబర్ 30న గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. ఈ విషయాన్ని హీరో వెంకటేశ్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటిస్తూ కొత్త పోస్టర్‌ను పంచుకున్నారు. తొలుత ఈ చిత్రాన్ని గాంధీ