
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


రెజీనా కసాండ్రా, దిలీప్ ప్రకాష్ లీడ్ రోల్స్‌లో నటించిన తెలుగు డ్రామా 'ఉత్సవం'. హార్న్‌బిల్ పిక్చర్స్‌పై సురేష్ పాటిల్ నిర్మించిన ఈ చిత్రానికి అర్జున్ సాయి రచన, దర్శకత్వం వహించాడు. సీనియర్ స్టార్ యాక్టర్స్ ప్రకాష్ రాజ్, నాజర్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషించారు.