కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Actress Rashmika Craze In South & North

ట్యాగ్ · 1 కథనాలు

Actress Rashmika Craze In South & North,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Rashmika,Actress Rashmika,Telugu Filmnagar,Nationa Crush Rashmika,Rashmika Craze in South and Nort
సినిమా వార్తలు

సౌత్ , నార్త్ లలో శ్రీవల్లి (రష్మిక )హంగామా

బ్లాక్ బస్టర్ "కిరిక్ పార్టీ "మూవీ తో శాండల్ వుడ్ లో కెరీర్ ప్రారంభించిన రష్మిక బ్లాక్ బస్టర్ "ఛలో"మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. "గీత గోవిందం ", "సరిలేరు నీకెవ్వరు ", "భీష్మ ", "పుష్ప :ది రైజ్ "వంటి సూపర్ హిట్ మూవీస్ తో తెలుగు ప్రేక్షకులను అలరించిన రష్మిక సుల్తాన్ "మూవీ తో కోలీవుడ్ ప్రేక్షకులను అలరించారు. "పుష్ప :ది రైజ్ "హిందీ డబ్బింగ్ వెర్షన్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న రష్మిక బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక నేషనల్ క్రష్ గా మారారు.

Team TFNవాట్సాప్

షేర్