
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


“ఇరువర్ ఉల్లమ్ “తమిళ మూవీ తో కెరీర్ ప్రారంభించి , “చెన్న మేరియా “మూవీ తో పంజాబీ చిత్ర పరిశ్రమకు పాయల్ రాజ్ పుత్ పరిచయం అయ్యారు. సెన్సేషనల్ హిట్ “RX 100 “మూవీ తో పాయల్ టాలీవుడ్ కు పరిచయం అయిన పాయల్ తన , అందం అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని క్రేజీ హీరోయిన్ గా మారారు. "సీత "మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి పాయల్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “వెంకీ మామ “, డిస్కో రాజా “మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు.