
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ బ్యానర్స్ పై డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో సందీప్ కిషన్ , లావణ్య త్రిపాఠి జంటగా హాకీ నేపథ్యంలో " A1ఎక్స్ ప్రెస్ " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ స్పోర్ట్స్ డ్రామా లో సందీప్, లావణ్య హాకీ ప్లేయర్స్ గా నటిస్తున్నారు. మురళీశర్మ, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. హిప్ హాప్ తమిళ సంగీతం అందించారు.