కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Actor Dhruva About Ashwamedham Telugu Movie

ట్యాగ్ · 1 కథనాలు

Dhruva Hard Work Paying For Ashwamedham,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Movie Updates,Ashwamedham Movie Updates,Ashwamedham Telugu Movie Latest News,Ashwamedham Movie Hero Latest News,Actor Dhruva About Ashw
సినిమా వార్తలు

ధృవ్ ఎఫర్ట్స్ కు ఫలితమే 'అశ్వమేథం'

నితిన్‌.జి దర్శకత్వంలో దృవ కరుణాకరన్ హీరోగా తెరకెక్కిన ‘ఇంటెన్స్‌ స్పై థ్రిల్లర్‌' అశ్వమేథం. సైబ‌ర్ క్రైమ్ ఏదో ఒక రూపంలో జ‌రుగుతూనే ఉంది. అలాంటి సైబ‌ర్ క్రైమ్ నేప‌థ్యాన్ని ఆవిష్క‌రింప చేసే చిత్ర‌మే `అశ్వ‌మేథం`. ఔరోస్‌ అవతార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ప్రియా నాయర్‌, వందన యాదవ్‌, ఐశ్వర్య యాదవ్‌, శుభ మల్హోత్రా, రూపేష్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక సినిమాకు మంచి టాక్ నే సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్

షేర్