
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


“చందమామ ” మూవీ తో గుర్తింపు పొందిన కాజల్ అగర్వాల్ బ్లాక్ బస్టర్ "మగధీర "మూవీ తో స్టార్ డమ్ అందుకున్నారు. యంగ్ హీరోస్ తో పాటు స్టార్ హీరోస్ తో జోడీగా కాజల్ నటించిన పలు తెలుగు , తమిళ మూవీస్ ఘనవిజయం సాధించాయి. 13 సంవత్సరాలుగా కాజల్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. కాజల్ ప్రస్తుతం “ఆచార్య “, నాగార్జున హీరోగా రూపొందుతున్న మూవీ (తెలుగు )“ఇండియన్ 2 “, “హే సనామికా “, “హారర్ మూవీ “ఘోస్టీ “(తమిళ ),”ముంబై సాగ “ , "ఉమ " (హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు.