
ట్రైలర్ & టీజర్
ట్యాగ్ · 1 కథనాలు


'మ్యాడ్' ఫేమ్ అనంతిక సనీల్‌కుమార్ హీరోయన్‌గా నటిస్తోన్న తాజా చిత్రం '8 వసంతాలు'. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 'మను' ఫేమ్ ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్, శుద్ధి అయోధ్య క్యారెక్టర్ టీజర్‌తో క్యూరియాసిటీని పెంచిన ఈ సినిమా జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.