సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు
సినిమా వార్తలు
టాలీవుడ్ లో 5సంవత్సరాలు పూర్తి
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ "ముకుంద " మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. ఆ మూవీ 2014 సంవత్సరం డిసెంబర్ 24 వ తేదీ రిలీజ్ అయింది. నేటితో వరుణ్ తేజ్ టాలీవుడ్ లో 5సంవత్సరాలు పూర్తి చేసుకొన్నారు. "ముకుంద " మూవీ తరువాత వరున్ తేజ్ హీరో గా రూపొందిన "కంచె " మూవీ ఘనవిజయం సాధించింది. వరల్డ్ వార్ 2 మీద ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్ గా "కంచె " మూవీ రూపొందింది. వరుణ్ తేజ్ నటించిన "లోఫర్ ", "మిస్టర్ " మూవీస్ నిరాశ పరిచాయి.