
ట్యాగ్ · 1 కథనాలు


సినిమా వార్తలు
గోపీచంద్ 25 ఏళ్ల ప్రస్థానం: తొలి వలపు నుంచి నేటి వరకు అన్‌స్టాపబుల్ జర్నీ
టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి విజయవంతంగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. 2001లో సరిగ్గా ఇదే రోజున ఆయన కథానాయకుడిగా పరిచయమైన తొలి చిత్రం 'తొలి వలపు' విడుదల కావడం విశేషం. పాతికేళ్ల ఈ సుదీర్ఘ సినీ ప్రయాణంలో తనదైన శైలి నటన, విలక్షణమైన పాత్రలతో టాలీవుడ్‌లో ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు.