
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


ఏ క్యాలెండర్ ఇయర్లోనైనా సరే... కథానాయకులందరూ వెండితెరపై హాజరు పలికితేనే కనువిందుగా ఉంటుంది. అయితే, ఇది అరుదుగా చోటుచేసుకుంటూ ఉంటుంది. భారీ బడ్జెట్ చిత్రాల కోసం కాల్షీట్స్ కేటాయించడం... లేదంటే అనుకున్న సమయానికి సినిమాలు విడుదల కాకపోవడం... అదీ కాదంటే పరాజయాలతో పునరాలోచనలో పడి సెలెక్టివ్ గా స్క్రిప్ట్స్ ఎంచుకోవడం... ఇలాంటి కారణాలతో ప్రతీ ఏడాదిలోనూ కొందరు `మిస్సింగ్ స్టార్స్` ఉంటారు. అలా... 2019లోనూ మిస్సింగ్ స్టార్స్ ఉన్నారు. ఆ తారల గురించి క్లుప్తంగా...