
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు

చిత్ర పరిశ్రమకి ఎందరో కథానాయికలు వస్తుంటారు... పోతుంటారు. అయితే, కొందరు మాత్రమే తమదైన అభినయసంతకం చేసి సినీ అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటారు. అలాంటి అరుదైన కథానాయికల్లో సమంత ఒకరు. తొలి చిత్రం `ఏమాయ చేసావె` నుంచి గత చిత్రం `జాను` వరకు... తను నటించిన ప్రతీ చిత్రంలోనూ తనదైన నటనతో పలు పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేసింది సామ్.