ముగిసింది
2020 టాలీవుడ్ బెస్ట్ కమెడియన్..?
Who Do You Pick As The Tollywood Best Comedian For The Year 2020
సినిమాలు ఎంత సీరియస్ గా నడిచినా... కామెడీ అనేది లేకపోతే ఎక్కడో కాస్త వెలితిగానే ఉంటుంది. సినిమా మొత్తం సీరియస్ గా ఉన్నా..కష్టమే..అలా అని అర్థం పర్థంలేని చోట కామెడీ సీన్లు ఉన్నా కష్టమే. ఎంత వరకూ ఉండాలో అంత వరకూ ఉంటే ఆ లెక్కే వేరుగా ఉంటుంది. ఇక ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ కమెడియన్ ఎవరంటే గుర్తొచ్చే ఒక్క పేరు బ్రహ్మానందం. అయితే రోజులు మారాయి...సినిమా ధోరణి మారింది.. రోజుకో కమెడియన్ పుట్టుకొస్తున్నాడు. తమదైన శైలిలో నవ్విస్తున్నారు. అలా ఈ ఏడాది వచ్చిన కొన్ని సినిమాల్లో కొంత మంది కమెడియన్లు తమ కామెడీ ద్వారా ప్రేక్షకులను నవ్వించారు. మరి వారిలో మీ బెస్ట్ కమెడియన్ ఎవరో మీ ఓటు ద్వారా తెలపండి..
పోల్స్



