కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

పోల్

Which Trailer Did You Like the Most in 2023
ముగిసింది

2023 మీకు నచ్చిన బెస్ట్ ట్రైలర్?

Which Trailer Did You Like the Most in 2023

ప్రతి ఏడాది ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. సినీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాయి. ఇక 2023 ముగిసి నాలుగు రోజులు మాత్రమే అయింది. గత ఏడాది కూడా ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో కొన్ని సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేయగా.. కొన్నిసినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇక ఏడాదికి ఎన్నో సినిమాలు క్యూలో ఉన్నాయి. మరి 2023 పూర్తయిపోయింది కాబట్టి ఆ ఏడాది సినిమాల గురించి ఒకసారి గుర్తుంచుకుందాం. ఈనేపథ్యంలోనే కింద తెలిపిన సినిమాల ట్రైలర్లలో మీకు నచ్చిన బెస్ట్ ట్రైలర్ ఏదో మీ ఓటు ద్వారా తెలియచేయండి.

పోల్స్

వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్