కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

పోల్

2020 Best Male Singer, 2020 Best Male Singer In Tollywood, Best Male Singer, Best Male Singer 2020, Best male Singer In 2020, Best Male Singer in Tollywood, Best Male Singer In Tollywood 2020, Best Male Singer Of Tollywood, Best Singer In Tollywood,
ముగిసింది

2020 టాలీవుడ్ బెస్ట్ మేల్ సింగర్..?

Who Do You Pick As The Best Male Singer In Tollywood For 2020

టాలీవుడ్ 2018 బెస్ట్ ఫీమేల్ సింగర్స్ చూశాం కదా..ఇప్పుడు బెస్ట్ మేల్ సింగర్స్ చూద్దాం. రోజుకో సింగర్ తెరపైకి వస్తున్న నేపథ్యంలో... పోటీని తట్టుకొని కొంత మంది యువ సింగర్స్ తమ గాత్రంతో అలరిస్తున్నారు. బ్లాక్ అండ్ వైట్ లో ఘంటసాల పేరు వినిపించేది.. ఆ తరువాత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు. కానీ ఇప్పుడు పాటకో పేరు. ఒక్కోసారి రెండు మూడు పేర్లు వినిపించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎంతో మంది మేల్ సింగర్స్ ఉన్నారు. కానీ కొంత మంది మాత్రం తమ డిఫరెంట్ టోన్ తో దూసుకుపోతున్నారు. ఇక ఈ ఏడాది ఎన్నో సినిమాలు.. ఎన్నో పాటలు వచ్చాయి. వాటిలో కొన్ని పాటలు మాత్రం ట్రెండింగ్ లో నిలిచాయి. మరి ఆ పాటల లిస్ట్ సింగర్ పేరు కింద ఇచ్చాం. వాటిలో మీకు నచ్చిన వారికి ఓటు వేసి..ఈ ఏడాది బెస్ట్ సింగర్ ఎవరో తెలపండి.

పోల్స్

వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్