
ముగిసింది
2023 బెస్ట్ డెబ్యూ డైరెక్టర్?
2023 Best Debut Director
మొత్తానికి 2023 చివరి దశకు వచ్చేసింది. అయితే ఈ ఏడాది ఎన్నో మంచి సినిమాలు భారతీయ బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. వాటిలో పెద్ద సినిమాలూ ఉన్నాయి... చిన్న సినిమాలూ ఉన్నాయి. అంతేకాదు పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సందర్భాలు ఉన్నాయి.. చిన్న సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లను అందించిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాదు ఎంతో మంది కొత్త డైరెక్టర్లు సైతం ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే తమ మార్కును చూపించుకున్నారు. మరి ఈ ఏడాది పరిచయమైన డైరెక్టర్లలో బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ ఎవరో మీ ఓటు ద్వారా తెలియచేయండి.
పోల్స్



