
పోల్ గేమ్ : మెగా స్టార్ చిరంజీవి , లేడీ సూపర్ స్టార్ విజయశాంతి బెస్ట్ మూవీ ?
Poll Game Which Is Your Favorite Movie Of Megastar Chiranjeevi and Lady Super Star Vijayashanthi
గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఎ . కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి , విజయశాంతి జంటగా రూపొందిన"పసివాడి ప్రాణం " మూవీ ఘనవిజయం సాధించింది. చిరంజీవి , విజయశాంతి అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. ఈ మూవీ తిరుపతి ప్రతాప్ థియేటర్ లో డైలీ 5 షోస్ తో 175 రోజులు ప్రదర్శించబడి రికార్డ్ క్రియేట్ చేసింది. చక్రవర్తి స్వరకల్పనలో సాంగ్స్ ప్రేక్షకులను అలరించాయి. డైనమిక్ మూవీ మేకర్స్ బ్యానర్ పై రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో చిరంజీవి , విజయశాంతి జంటగా రూపొందిన ఫాంటసీ మూవీ "యముడికి మొగుడు "ఘనవిజయం సాధించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. హీరో చిరంజీవి ,విజయశాంతి తమ యాక్టింగ్ , డ్యాన్సింగ్ స్కిల్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రాజ్ కోటి స్వరకల్పనలో సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విజయలక్ష్మి ఆర్ట్స్ బ్యానర్ పై ఎ . కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి , విజయశాంతి జంటగా రూపొందిన"కొండవీటి దొంగ "మూవీ ఘనవిజయం సాధించి, బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. చిరంజీవి , విజయశాంతి అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. ఇళయరాజా స్వరకల్పనలో సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శ్యామ్ ప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్ పై విజయ బాపినీడు దర్శకత్వంలో చిరంజీవి , విజయశాంతి జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "గ్యాంగ్ లీడర్ "మూవీ ఘనవిజయం సాధించింది. చిరంజీవి , విజయశాంతి ల అద్భుతమైన స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ బప్పీ లాహిరి స్వరకల్పనలో సాంగ్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. 50 సెంటర్స్ లలో శతదినోత్సవం జరుపుకుంది.
పోల్స్



