కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

పోల్

Poll Game Which Is The Best Movie In The Combination Of Director Trivikram and Icon Staar Allu Arjun,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Stylish Star Allu Arjun,Icon Staar All
ముగిసింది

పోల్ గేమ్ : దర్శకుడు త్రివిక్రమ్ , హీరో అల్లు అర్జున్ కాంబినేషన్ లో బెస్ట్ మూవీ ?

Poll Game Which Is The Best Movie In The Combination Of Director Trivikram and Icon Staar Allu Arjun

హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సైలిష్ స్టార్ అల్లు అర్జున్ , ఇలియానా జంటగా రూపొందిన యాక్షన్ , కామెడీ ఎంటర్ టైనర్ "జులాయి "మూవీ ఘనవిజయం సాధించింది. బెస్ట్ ఫిల్మ్ గా నంది అవార్డు అందుకున్న ఈ మూవీ లో అల్లు అర్జున్ ఎనర్జీ , స్టైలిష్ లుక్ హైలైట్ గా నిలిచాయి. పంచ్ డైలాగ్స్ , కామెడీ సన్నివేశాలతో దర్శకుడు త్రివిక్రమ్ "జులాయి "మూవీని తెరకెక్కించి ప్రేక్షకులను అలరించారు. హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సైలిష్ స్టార్ అల్లు అర్జున్ , సమంత జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "S/O సత్యమూర్తి" మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో హీరో అల్లు అర్జున్ డ్యాన్స్ , ఫైట్స్ , డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఎమోషనల్ , సెంటిమెంట్ టచ్ ఉన్న పాత్రలో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. మానవ సంబంధాలపై దర్శకుడు త్రివిక్రమ్ మీనింగ్ ఫుల్ డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. గీతా ఆర్ట్స్ , హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సైలిష్ స్టార్ అల్లు అర్జున్ , పూజాహెగ్డే జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "అల.. వైకుంఠపురములో"మూవీ ఘనవిజయం సాధించి, రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కామెడీ , యాక్షన్ , డ్యాన్స్ సన్నివేశాలలో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. ఎమోషనల్ , యాక్షన్ లతో ఈ మూవీ ని తెరకెక్కించి త్రివిక్రమ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. త్రివిక్రమ్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే "అల.. వైకుంఠ పురములో.. "మూవీ కి హైలైట్ గా నిలిచాయి. థమన్ ఎస్ సంగీతం ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.

పోల్స్

వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్