కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

పోల్

Poll Game: Which Among These Is Your Favorite Movie Of Mass Maharaja Ravi Teja?
ముగిసింది

పోల్ గేమ్ : మాస్ మహారాజా రవితేజ బెస్ట్ మూవీ ?

Poll Game: Which Among These Is Your Favorite Movie Of Mass Maharaja Ravi Teja?

వైష్ణో అకాడమీ బ్యానర్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ , రక్షిత జంటగా రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ "ఇడియట్ " మూవీ ఘనవిజయం సాధించింది. హీరో రవి తేజ బాడీ లాంగ్వేజ్ , డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను అలరించాయి. పవర్ ఫుల్ డైలాగ్స్ తో ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా "ఇడియట్ " మూవీని దర్శకుడు తెరకెక్కించారు. కె ఎల్ ఎన్ రాజు సమర్పణలో వైష్ణో అకాడమీ బ్యానర్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ , ఆసిన్ జంటగా రూపొందిన స్పోర్ట్స్ డ్రామా "అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి "మూవీ ఘనవిజయం సాధించింది. బెస్ట్ ఫిల్మ్ గా నంది అవార్డ్ అందుకున్న ఈ మూవీ లో హీరో రవితేజ తన పవర్ ఫుల్ డైలాగ్స్ , రెక్ లెస్ బాడీ లాంగ్వేజ్ తో ప్రేక్షకులను అలరించారు. శ్రీ కీర్తి క్రియేషన్స్ బ్యానర్ పై రాజమౌళి దర్శకత్వంలో రవితేజ , అనుష్క జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "విక్రమార్కుడు "మూవీ ఘనవిజయం సాధించింది. ASP విక్రమ్ సింగ్ రాథోడ్ సీరియస్ పాత్రలో , అత్తిలి సత్తిబాబు గా కామెడీ పాత్ర లో రవితేజ ప్రేక్షకులను అలరించారు. ఈ మూవీ కన్నడ , తమిళ , బెంగాలీ , హిందీ భాషలలో రీమేక్ వెర్షన్స్ ఘనవిజయం సాధించాయి. ఆర్ ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రవితేజ , ఇలియానా జంటగా రూపొందిన యాక్షన్ కామెడీ "కిక్ " మూవీ ఘనవిజయం సాధించింది. హీరో రవితేజ తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించారు. ఫుల్ ఎంటర్ టైనర్ గా "కిక్" మూవీ ని తెరకెక్కించి దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. పివిపి సినిమా బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ , శృతి హాసన్ జంటగా రూపొందిన యాక్షన్ కామెడీ "బలుపు "మూవీ ఘనవిజయం సాధించింది. మాస్ క్యారెక్టర్ లో రవితేజ ఎనర్జీ లెవెల్స్, పంచ్ డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మాస్ ఎంటర్ టైనర్ గా "బలుపు "మూవీ ని దర్శకుడు తెరకెక్కించారు. రాక్ లైన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై కె ఎస్ రవీంద్ర దర్శకత్వంలో రవితేజ , హన్సిక జంటగా రూపొందిన మాస్ ఎంటర్ టైనర్ "పవర్ "మూవీ ఘనవిజయం సాధించింది. మాస్ క్యారెక్టర్ , పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ వంటి రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలలో రవితేజ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో రవితేజ , మెహరీన్ జంటగా రూపొందిన యాక్షన్ కామెడీ "రాజా ది గ్రేట్ "మూవీ ఘనవిజయం సాధించింది. హీరో రవితేజ తన బాడీ లాంగ్వేజ్ , మాసీ మ్యానరిజం తో అంధుడిగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. ఈ మూవీ ని మాస్, ఫ్యామిలీ ఆడియెన్స్ కు నచ్చేలా దర్శకుడు తెరకెక్కించారు.

పోల్స్

వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్