కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

పోల్

Poll Game: Which Among These Actresses Makes The Best Pair With Natural Star Nani,Telugu Filmnagar,Latest Telugu Movies News,Latest Tollywood Updates,Poll Game,TFN Poll Game,Natural Star Nani,Natural Star Nani Latest News,Natural Star Nani Movies,Nan
ముగిసింది

పోల్ గేమ్ : నేచురల్ స్టార్ నాని కి బెస్ట్ జోడీ ?

Poll Game Which Among These Actresses Makes The Best Pair With Natural Star Nani

శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్ పై నందిని రెడ్డి దర్శకత్వంలో నాని , నిత్య మీనన్ జంటగా రూపొందిన "అలా .. మొదలైంది "మూవీ ఘనవిజయం సాధించింది. హీరో నాని , నిత్య అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వారిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. హీరో నాని , సమంత జంటగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన"ఈగ ", గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన "ఎటో వెళ్ళిపోయింది మనసు" మూవీస్ ఘనవిజయం సాధించాయి. ఈ రెండు మూవీస్ లో నాని , సమంత తమ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. GA 2 పిక్చర్స్ , యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై మారుతీ దర్శకత్వంలో నాని , లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ "భలే భలే మగాడివోయ్ " మూవీ ఘనవిజయం సాధించి, బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నాని , లావణ్య ల కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. హీరో నాని , నివేదా థామస్ జంటగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన"జెంటిల్ మన్ ", శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన "నిన్నుకోరి 'మూవీస్ ఘనవిజయం సాధించాయి. ఈ రెండు మూవీస్ లో హీరో నాని , నివేద అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో నాని , కీర్తి సురేష్ జంటగా రూపొందిన "నేను లోకల్ "మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో నాని , కీర్తి అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. హీరో నాని , కీర్తి సురేష్ ల జంట అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వేణు శ్రీరామ్ దర్శకత్వంలో హీరో నాని , టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి జంటగా తెరకెక్కిన "మిడిల్ క్లాస్ అబ్బాయి "మూవీ ఘనవిజయం సాధించింది. హీరో నాని , సాయి పల్లవి మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను అలరించాయి.

పోల్స్

వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్