కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

పోల్

Please Vote for 2022 Best Director,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Best Director 2022,2022 Best Director,Tollywood Best Director In 2022,2022 Tollywood Best Director
ముగిసింది

2022 బెస్ట్ డైరెక్టర్?

Please Vote for 2022 Best Director

మొత్తానికి 2022 చివరి దశకు వచ్చేసింది. అయితే ఈ ఏడాది ఎన్నో మంచి సినిమాలు భారతీయ బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. అయితే అందులో కొన్ని సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాయి. ముఖ్యంగా ఈఏడాది సౌత్ ఇండస్ట్రీకి కలిసొచ్చిందని చెప్పొచ్చు. అందులోనూ అన్ని పరిశ్రమలకంటే తెలుగు సినీ పరిశ్రమకే సక్సెస్ రేటింగ్ ఎక్కువ ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. గత రెండేళ్లుగా కరోనా వల్ల ఇండస్ట్రీకి కాస్త నష్టం వాటిల్లినా.. ఈ ఏడాది మాత్రం చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో పెద్ద సినిమాలూ ఉన్నాయి... చిన్న సినిమాలూ ఉన్నాయి. అంతేకాదు పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సందర్భాలు ఉన్నాయి.. చిన్న సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లను అందించిన సందర్భాలు ఉన్నాయి. ఇక ఈఏడాది అయిన ఆర్ఆర్ఆర్ అయితే ఏ రేంజ్లో సంచలనాలు సృష్టిస్తుందో చూశాం. రాజమౌళి మేకింగ్ కు అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కుతున్నాయి. ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ అవార్డులు సైతం అందుకున్నారు. ఇక ఈసినిమాతో ఎన్నో సినిమాలు సందడి చేశాయి. మరి ఈ ఏడాది బెస్ట్ డైరెక్ట్ ఎవరో మీ ఓటు ద్వారా తెలియచేయండి.

పోల్స్

వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్