కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

పోల్

Birthday Special POLL: Which Among These Is Your Favourite Movie Of Superstar Rajinikanth? Vote Now,Superstar Rajinikanth,Thalaiva,Thalaiva Rajinikanth,Rajinikanth Fans,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Super Star Rajinikanth,Rajinikanth Lat
ముగిసింది

మీకు బాగా నచ్చిన 'తలైవా' మూవీ..?

Birthday Special POLL Which Among These Is Your Favourite Movie Of Superstar Rajinikanth Vote Now

హీరో అంటే ఇలానే ఉండాలి అన్న పెరామీటర్స్ ను తిప్పికొట్టి.. అవేమీ లేకపోయినా కూడా సినిమా ప్రపంచాన్ని ఏలోచ్చు అన్న విషయాన్ని రుజవు చేశారు. ఈ హీరో ఎవరో కాదు తమిళ్ సూపర్ స్టార్, తలైవా రజినీ కాంత్. నటించే సత్తా ఉంటే చాలు తెలుగు ప్రేక్షకులు ఎవరికైనా బ్రహ్మరథం పడతారని నిరూపించారు. ఆయన నడిస్తే చాలు.. ఆయన స్టైల్ చాలు.. ప్రేక్షకులు థియేటర్ కు రావడానికి. ఆయన బొమ్మ పడితే థియేటర్లు విజిల్స్, కేకలతో మార్మోగిపోతాయి. తన సినిమాలతో కేవలం దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. హాలీవుడ్ సినిమాలో నటించిన ఘనత కూడా రజినీకాంత్ సొంతం. ఇక అవార్డ్స్ గురించి చెప్పేదేముంది. రజినీకాంత్ సినీకెరీర్ లో ఎన్నో అవార్డులు అందుకున్నాడు. తమిళ్‌లో ఆరు సార్లు ఉత్తమ నటుడి అవార్డులు, నాలుగు ఫిలింఫేర్ అవార్డులు, కేంద్రం నుంచి పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు అందుకున్నారు. ఇక ఈవయసులో కూడా యంగ్ హీరోలు కూడా ఏడాదికి ఒక సినిమా తీయడానికే చాలా కష్టపడుతుంటే.. సూపర్ స్టార్ రజినీకాంత్ మాత్రం అసలు ఏమాత్రం తగ్గకుండా వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. మరి ముందు ముందు కూడా రజినీ ఇలానే ఎన్నో పుట్టిన రోజులు చేసుకోవాలని కోరుకుందాం. కాగా సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన కొన్ని సినిమాల లిస్ట్ ఉంది..వాటిలో మీకు నచ్చిన సినిమా ఏంటో మీ ఓటు ద్వారా తెలియచేయండి.

పోల్స్

వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్