కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

పోల్

Birthday Special POLL: Which Among These Is Your Favourite Movie Of Rana Daggubati? Vote Now,Rana Daggubati,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Rana Daggubati Latest Movie,Rana Daggubati 37th Birthday,Actor Rana Daggubati,Hero Rana Daggubati,R
ముగిసింది

టాలెంటెడ్ హీరో 'రానా' ది బెస్ట్ మూవీ..?

Birthday Special POLL Which Among These Is Your Favourite Movie Of Rana Daggubati Vote Now

టాలీవుడ్ లో కొంతమంది ఉంటారు. వాళ్లకి సినిమా రంగం తప్పా మరొక ప్రపంచం ఉండదు. అలాంటి వాళ్లలో దగ్గుబాటి ఫ్యామిలీ కూడా ఒకటి. కుటుంబం మొత్తం ఎన్నో ఏళ్లుగా తెలుగు సినీ కళామతల్లికి ఎనలేని సేవలు చేస్తూనే ఉంది.. ఇక తాత దేశం గర్వించదగ్గ నిర్మాత.. తండ్రి టాలీవుడ్ లోనే టాప్ ప్రొడ్యూసర్.. బాబాయ్ టాలీవుడ్ అగ్ర హీరో.. ఇంతమంది బలగం ఉన్నా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు ఆ హీరో. ఆ హీరో ఎవరో ఇప్పటికే ఒక ఐడియా వచ్చి ఉంటుంది కదా. ఇంకెవరూ దగ్గుబాటి వారసుడు రానా. నిజానికి కుటుంబం మొత్తం సినీ పరిశ్రమకే పరిమితమవ్వగా.. చిన్నప్పటినుండి అదే వాతారణంలో పెరిగినా రానా మాత్రం ముందు బిజినెస్ అంటూ దూరంగా ఉన్నాడు. 2010లో ‘లీడ‌ర్‌' సినిమాతో వెండి తెరకు పరిచయమయ్యాడు. ఇక అప్పటినుండి డిఫరెంట్ సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. తన మొదటి సినిమా లీడర్ నుండి ఇప్పటివరకూ చేసిన సినిమాల్లో ప్రతి సినిమాలో ఏదో ఒక విభిన్నత ఉంటుంది. అందుకే రానా సినిమా అంటే అందరికీ స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ప్రస్తుతం అయితే పలు డిఫరెంట్ స్టోరీస్ తో బిజీగా ఉన్నాడు. ఇక నేడు రానా బర్త్ డే సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన పలు అప్ డేట్స్ ఇస్తున్నారు. ఇక రానా చేసిన సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏంటో మీ ఓటు ద్వారా తెలియచేస్తూ బర్త్ డే విషెస్ అందించండి.

పోల్స్

వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్