
సినిమా
యూత్
Youth · 2026 · దర్శకత్వం: కెన్ కరుణాస్ అండ్ గ్యాంగ్
ఒక్క మాటలో
యూత్ సినిమా ప్రతి ఒక్కరి స్కూల్ మరియు కాలేజీ రోజులను గుర్తుకు తెస్తుంది. ప్రథమార్ధంలో ఉండే అల్లరి, కామెడీ యువతను కడుపుబ్బ నవ్విస్తే.. ద్వితీయార్ధంలో వచ్చే కుటుంబ భావోద్వేగాలు మనసును హత్తుకుంటాయి. కథలో కొత్తదనం పెద్దగా లేకపోయినప్పటికీ, ఆవిష్కరించిన తీరు మరియు నటీనటుల సహజ సిద్ధమైన నటన సినిమాను నిలబెట్టాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌లో తండ్రీకొడుకుల మధ్య వచ్చే సీన్లు సినిమాకు ప్రాణం పోశాయి.
ఓవర్‌వ్యూ
- దర్శకత్వం
- కెన్ కరుణాస్ అండ్ గ్యాంగ్
- సంగీతం
- జీవీ ప్రకాష్ కుమార్
- సినిమాటోగ్రఫీ
- వెట్రివేల్ మహేంద్రన్
- ఎడిటింగ్
- ఎం. రమేష్ భారతి
- నిర్మాత
- కరుణాస్ (కెన్ మీడియా)
నటీనటులు
కెకెన్ కరుణాస్
అఅనిష్మా అనిల్ కుమార్
మీమీనాక్షీ దినేశ్
ప్రిప్రియాన్షీ యాదవ్
సూసూరజ్ వెంజరమూడు
దేదేవదర్శిని
ఫోటోలు & పోస్టర్లు
ఈ సినిమాపై TFN కథనాల నుంచి
TFN కవరేజ్ · 1 కథనాలు
