
సినిమా
వార్ 2
War 2 · దర్శకత్వం: అయాన్ ముఖర్జీ
ఒక్క మాటలో
ప్రేక్షకులు ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి హ్యూ జ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. థియేటర్ల బయట డాన్స్‌లు, ఫైర్‌వర్క్స్, కేకలతో పండుగ వాతావరణం. నెలకొంది. టైటిల్స్ నుండే అరుపులతో థియేటర్లు హోరెత్తుతున్నాయి. ప్రత్యేకంగా ఎన్.టి.ఆర్ ఎంట్రీ సీన్‌కి థియేటర్ షేక్ అయిపోయింది. అలాగే తారక్-హృతిక్ డ్యాన్స్ కాంపిటీషన్ సాంగ్ వచ్చినప్పుడు అయితే అభిమానులు ఊగిపోయారు. ఇంకా ఫేస్-టు-ఫేస్ ఫైట్స్ వచ్చినప్పుడు కూడా విజిల్స్‌తో మోత మోగిస్తున్నారు. మొత్తానికి జూనియర్ అభిమానులకు ఇది పసందైన సినిమా అని చెప్పొచ్చు.
ఓవర్‌వ్యూ
- దర్శకత్వం
- అయాన్ ముఖర్జీ
- సంగీతం
- ప్రీతమ్, సంచిత్ బల్హర మరియు అంకిత్ బల్హార
- సినిమాటోగ్రఫీ
- బెంజమిన్ జాస్పర్
- ఎడిటింగ్
- ఆరిఫ్ షేక్
- నిర్మాత
- యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్
నటీనటులు
ఎఎన్టీఆర్
హృహృతిక్ రోషన్
కికియారా అద్వానీ
ఫోటోలు & పోస్టర్లు
ఈ సినిమాపై TFN కథనాల నుంచి
TFN కవరేజ్ · 1 కథనాలు