
సినిమా
ది గర్ల్ ఫ్రెండ్
The Girlfriend · దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్
ఒక్క మాటలో
'ది గర్ల్‌ఫ్రెండ్' ఆధునిక సంబంధాలలో మహిళ ఎదుర్కొనే మానసిక పోరాటాన్ని, ఆత్మగౌరవాన్ని ఎలా కాపాడుకుంది అనే కథ తో వచ్చిన ఈసినిమా ఆకట్టుకుంది. లీడ్ రోల్స్ నటీనటల నటన సినిమాకు ప్రధాన బలం అవ్వగా మ్యూజిక్ ,విజువల్స్ హైలైట్ అయ్యాయి.ఒక మంచి సందేశం తో వచ్చిన ఈసినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది అనడంలో సందేహం లేదు.థియేటర్లలో ఈసినిమాను ఈజీగా ఓసారి చూసేయచ్చు.
ఓవర్‌వ్యూ
- దర్శకత్వం
- రాహుల్ రవీంద్రన్
- సంగీతం
- హేషమ్ అబ్దుల్ వాహబ్
- సినిమాటోగ్రఫీ
- కృష్ణన్ వసంత్
- ఎడిటింగ్
- చోటా కె ప్రసాద్
- నిర్మాత
- విద్య కొప్పినీడు, ధీరజ్ మొగిలినేని
నటీనటులు
రరష్మిక మందన్న
దీదీక్షిత్ శెట్టి
అఅను ఇమ్మాన్యుయేల్
రారావు రమేష్
ఫోటోలు & పోస్టర్లు
ఈ సినిమాపై TFN కథనాల నుంచి
TFN కవరేజ్ · 1 కథనాలు