
సినిమాతెలుగు
సీన్
Scene
ఒక్క మాటలో
‘రోమాంచమ్’, ‘ఆవేశం’ వంటి వరుస బ్లాక్‌బస్టర్లతో క్రైమ్ అండ్ డాార్క్ కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన మలయాళ దర్శకుడు జీతు మాధవన్ దర్శకత్వంలో, వర్సటైల్ స్టార్ సూర్యా హీరోగా వచ్చిన మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ కామెడీ థ్రిల్లర్ ‘సీన్’. అనౌన్స్‌మెంట్ నుంచే విపరీతమైన అంచనాలు పెంచేసిన ఈ కాంబినేషన్ థియేటర్లలో ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరించిందో రివ్యూలో చూద్దాం.
ఫోటోలు & పోస్టర్లు
ఈ సినిమాపై TFN కథనాల నుంచి
TFN కవరేజ్ · 1 కథనాలు