సినిమా
పుష్ప
Pushpa The Rise
ఒక్క మాటలో
ఈసినిమాలో టెక్నికల్ వాల్యూస్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా సినిమాటోగ్రఫి. నెక్ట్స్ లెవల్ ఉంది కూబా సినిమాటోగ్రఫి. ప్రతి సన్నివేశాన్ని రిచ్‌లుక్‌లో చూపిస్తూనే, వాస్తవాన్ని ప్రతిబింబించేలా చూపించారు. ఇక యాక్షన్ సీక్వెన్స్ అయితే అదరగొట్టేశారు. మరోసారి దేవిశ్రీ ప్రసాద్ సుకుమార్ రైట్ హ్యాండ్ అని నిరూపించాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు ఓరేంజ్ లో ఎక్కేశాయి. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదరగొట్టేశాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు ఎలా ఉంటాయో మరోసారి చూపించారు.
ఓవర్‌వ్యూ
- సంగీతం
- దేవిశ్రీ ప్రసాద్
- సినిమాటోగ్రఫీ
- మిరోస్లా కూబా బ్రొజెక్
- నిర్మాత
- నవీన్ యెర్నేని, వై.రవి శంకర్
- బ్యానర్
- మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా
నటీనటులు
అఅల్లు అర్జున్
రరష్మిక మందన్న
ఫఫహద్ ఫాజిల్
సుసునీల్
ధధనుంజయ
అఅనసూయ
రారావు రమేష్
అఅజయ్
అఅజయ్‌ఘోష్
TFN కవరేజ్ · 1 కథనాలు