కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

పొట్టేల్

Pottel Movie Review in Telugu
సినిమా

పొట్టేల్

Pottel · దర్శకత్వం: సాహిత్ మోత్ఖూరి

ఒక్క మాటలో

పొట్టేల్‌లో సమాజానికి ఉపయోగపడే ఒక మంచి సందేశం ఉంటుంది. చదువుకి ఉన్న ప్రాముఖ్యతను తెలియచెబుతూ.. మూఢ నమ్మకాలపై ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించే విధంగా ఉంది. ఇది తెలంగాణ నేపథ్యంలోని కథ అయినప్పటికీ అన్ని ప్రాంతాల వారికీ నచ్చేలా ఉంటుంది. ముఖ్యంగా పల్లెటూర్లకు చెందినవారికి బాగా కనెక్ట్ అవుతుంది. మొత్తానికి పొట్టేల్ ప్రతి ఒక్కరినీ అలరించేలావుంది.

ఓవర్‌వ్యూ

దర్శకత్వం
సాహిత్ మోత్ఖూరి
సంగీతం
శేఖర్ చంద్ర
ఎడిటింగ్
కార్తీక శ్రీనివాస్
నిర్మాత
నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌

నటీనటులు

అఅనన్య నాగళ్ల
యుయువ చంద్ర కృష్ణ
అఅజయ్
ప్రిప్రియాంక శర్మ
తతనస్వి చౌదరి
నోనోయల్
చచత్రపతి శేఖర్
శ్రీశ్రీకాంత్ అయ్యంగార్

ఫోటోలు & పోస్టర్లు

ఈ సినిమాపై TFN కథనాల నుంచి

1 / 1
Pottel Movie Review in Telugu

రివ్యూ: పొట్టేల్

TFN కవరేజ్ · 1 కథనాలు

  1. · రివ్యూరివ్యూ: పొట్టేల్
రివ్యూ చదవండి

షేర్