
సినిమా
పెద్ది
Peddi · 2026 · దర్శకత్వం: బుచ్చిబాబు సన
ఒక్క మాటలో
‘పెద్ది’ కేవలం ఒక స్పోర్ట్స్ డ్రామా మాత్రమే కాదు, గుండెల్ని పిండేసే ఒక అద్భుతమైన ఎమోషనల్ రైడ్.రామ్ చరణ్ వన్-మ్యాన్ షో, బుచ్చిబాబు ఇంటెన్స్ మేకింగ్, రెహమాన్ క్లాసిక్ మ్యూజిక్ వెరసి ఈ సినిమా ప్రేక్షకులకు ఒక మరపురాని థియేట్రికల్ అనుభూతిని ఇస్తుంది. బాక్సాఫీస్ వద్ద డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు ఈసినిమా కాసుల వర్షం కురిపించడం ఖాయం.
ఓవర్‌వ్యూ
- దర్శకత్వం
- బుచ్చిబాబు సన
- సంగీతం
- ఏఆర్ రెహమాన్
- సినిమాటోగ్రఫీ
- రత్నవేలు
- ఎడిటింగ్
- నవీన్ నూలి
- నిర్మాత
- సతీష్ కిలారు
నటీనటులు
రారామ్ చరణ్
జాజాన్వీ కపూర్
జజగపతి బాబు
సాసాయి కుమార్
ఫోటోలు & పోస్టర్లు
ఈ సినిమాపై TFN కథనాల నుంచి
TFN కవరేజ్ · 1 కథనాలు
