
సినిమా
ఓ..! సుకుమారి
Oh Sukumari · 2026 · దర్శకత్వం: భరత్ దర్శన్
ఒక్క మాటలో
చివరిగా:.. ఓ..! సుకుమారి అనేది ఒక వినూత్నమైన కరెంట్ షాక్ కాన్సెప్ట్ చుట్టూ తిరిగే పక్కా విలేజ్ కామెడీ ఎంటర్‌టైనర్. ఎలాంటి వల్గారిటీ లేకుండా, కుటుంబ సమేతంగా హాయిగా నవ్వుకోవడానికి వీలుగా ఉండే ఒక మంచి టైమ్‌పాస్ మూవీ ఇది! భార్యాభర్తల మధ్య వచ్చే క్రేజీ సీన్స్, తిరువీర్ కామెడీ టైమింగ్ కోసం ఈ సినిమాను హ్యాపీగా చూసేయొచ్చు.
ఓవర్‌వ్యూ
- దర్శకత్వం
- భరత్ దర్శన్
- సంగీతం
- భరత్ మంచిరాజు
- సినిమాటోగ్రఫీ
- సీహెచ్. కుశేందర్
- ఎడిటింగ్
- శ్రీ వరప్రసాద్
- నిర్మాత
- మహేశ్వర రెడ్డి మూలి
నటీనటులు
తితిరువీర్
ఐఐశ్వర్య రాజేష్
ఆఆమని
ఆఆనంద్
ఫోటోలు & పోస్టర్లు
ఈ సినిమాపై TFN కథనాల నుంచి
TFN కవరేజ్ · 1 కథనాలు
