కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

మృత్యుంజయ్

రివ్యూ : మృత్యుంజయ్
సినిమా

మృత్యుంజయ్

MrithyuNjay · 2026 · దర్శకత్వం: హుస్సేన్ షా కిరణ్

ఒక్క మాటలో

ఓవరాల్ గా మృత్యుంజయ్' ఒక పక్కా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. శ్రీవిష్ణు తన కామెడీ ఇమేజ్‌ను పక్కనపెట్టి, గంభీరమైన పాత్రలో కొత్తగా కనిపించారు. అనవసరమైన డ్యూయెట్లు లేదా ఇతర గ్లామర్ అంశాలకు తావు లేకుండా, కేవలం కథ మరియు స్క్రీన్‌ప్లే మీదనే దర్శకుడు దృష్టి పెట్టడం ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి, అలాగే మైండ్ గేమ్స్ ఉండే కథలను చూసే వారికి ఈ సినిమా కచ్చితంగా మంచి అనుభూతిని ఇస్తుంది.

ఓవర్‌వ్యూ

దర్శకత్వం
హుస్సేన్ షా కిరణ్
సంగీతం
కాలభైరవ
సినిమాటోగ్రఫీ
విద్యా సాగర్ చింత
ఎడిటింగ్
శ్రీకర్ ప్రసాద్
నిర్మాత
సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి

నటీనటులు

శ్రీశ్రీవిష్ణు
రెరెబా మోనికా జాన్
వీవీర్ ఆర్యన్
చిచిన్నా
సుసుదర్శన్
రరచ్చ రవి
బాబాలాదిత్య

ఫోటోలు & పోస్టర్లు

ఈ సినిమాపై TFN కథనాల నుంచి

1 / 1
MrithyuNjay review in telugu

రివ్యూ : మృత్యుంజయ్

TFN కవరేజ్ · 1 కథనాలు

  1. · రివ్యూరివ్యూ : మృత్యుంజయ్
రివ్యూ చదవండి

షేర్