
సినిమా
మజాకా
Mazaka · దర్శకత్వం: త్రినాధరావు నక్కిన
ఒక్క మాటలో
ఓవరాల్‌గా చూస్తే, మజాకా మంచి ఎంటర్‌టైనర్ మూవీ అని చెప్పొచ్చు. ఆడియెన్స్‌కి మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. కేవలం యూత్ అనే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించేలావుంది. ఫ్యామిలీ ఆడియెన్స్‌ని సైతం ఈ చిత్రం మెప్పిస్తుంది. ఈ చిత్రంతో సందీప్ కిషన్ హిట్ అందుకున్నట్టే అని చెప్పొచ్చు.
ఓవర్‌వ్యూ
- దర్శకత్వం
- త్రినాధరావు నక్కిన
- సంగీతం
- లియోన్ జేమ్స్
- ఎడిటింగ్
- చోటా కె. ప్రసాద్
- నిర్మాత
- ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్స్
నటీనటులు
సంసందీప్ కిషన్
రీరీతు వర్మ
రారావు రమేష్
అఅన్షు
రరఘుబాబు
శ్రీశ్రీనివాస్ రెడ్డి
హైహైపర్ ఆది
ఫోటోలు & పోస్టర్లు
ఈ సినిమాపై TFN కథనాల నుంచి
TFN కవరేజ్ · 1 కథనాలు