కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

మారుతీ నగర్ సుబ్రమణ్యం.. తెలుగు

Maruthi Nagar Subramanyam Movie Review in Telugu
సినిమా

మారుతీ నగర్ సుబ్రమణ్యం.. తెలుగు

Maruthi Nagar Subramanyam · దర్శకత్వం: లక్ష్మణ్ కార్య

ఒక్క మాటలో

అలాగే టెక్నికల్ పరంగా ఈ సినిమా ఉన్నతంగా వుంది. కళ్యాణ్ నాయక్ పాటలు ఆకట్టుకున్నాయి. సిద్ శ్రీరామ్ పాడిన 'మేడమ్ సార్ మేడమ్ అంతే' ట్యూన్, చిత్రీకరణ సూపర్బ్. అలాగే నేపథ్య సంగీతం సైతం కామెడీ సన్నివేశాలకు తగ్గట్టుగా వుంది. ఎంఎన్ బాల్ రెడ్డి కెమెరా వర్క్ చాలా బావుంది. ఎడిటర్ బొంతల నాగేశ్వరరావు పనితనం కామెడీకి హెల్ప్ అయ్యింది. నిర్మాణ విలువలు బావున్నాయి. తబితా సుకుమార్ సమర్పణ వల్ల సినిమాకు మంచి ప్రచారం దక్కింది. మొత్తానికి మారుతీ నగర్ సుబ్రమణ్యం మూవీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది.

Maruthi Nagar Subramanyam Movie Review in Telugu
సినిమా

మారుతీ నగర్ సుబ్రమణ్యం.. తెలుగు

Maruthi Nagar Subramanyam

ఓవర్‌వ్యూ

దర్శకత్వం
లక్ష్మణ్ కార్య
సంగీతం
కళ్యాణ్ నాయక్
ఎడిటింగ్
బొంతల నాగేశ్వరరావు
నిర్మాత
పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్

నటీనటులు

రారావు రమేష్
ఇంఇంద్రజ
అంఅంకిత్ కొయ్య
రరమ్య పసుపులేటి
బింబిందు
హహర్షవర్ధన్
అఅజయ్
అఅన్నపూర్ణమ్మ
ప్రప్రవీణ్

ఫోటోలు & పోస్టర్లు

ఈ సినిమాపై TFN కథనాల నుంచి

1 / 1
Maruthi Nagar Subramanyam Movie Review in Telugu

మారుతీ నగర్ సుబ్రమణ్యం.. తెలుగు రివ్యూ

TFN కవరేజ్ · 1 కథనాలు

  1. · రివ్యూమారుతీ నగర్ సుబ్రమణ్యం.. తెలుగు రివ్యూ
రివ్యూ చదవండి

షేర్