
సినిమా
మల్లేశం తెలుగు మూవీ
Mallesham
ఒక్క మాటలో
ఓవరాల్ గా చెప్పాలంటే ఈ సినిమా పలానా వర్గం మాత్రమే చూడాల్సిన సినిమా అని చెప్పే సినిమా కాదు. ఓ సామాన్య వ్యక్తి తన జీవితంలో సాధించిన విజయం.. పడే కష్టం గురించి.. అలాగే చేనేత కార్మికలు కష్టం ప్రతిఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఓవర్‌వ్యూ
- సంగీతం
- మార్క్ కె.రాబిన్
- నిర్మాత
- రాజ్.ఆర్, శ్రీఅధికారి
- బ్యానర్
- సురేశ్ ప్రొడక్షన్స్, స్టూడియో 99
ఫోటోలు & పోస్టర్లు
ఈ సినిమాపై TFN కథనాల నుంచి
TFN కవరేజ్ · 1 కథనాలు