
సినిమా
విశ్వం
Macho Star Gopichand's Viswam Movie · దర్శకత్వం: శ్రీను వైట్ల
ఒక్క మాటలో
ఇక ఓవరాల్‌గా విశ్వం సినిమా పక్కా కమర్షియల్ ఫార్మాట్‌లో సాగినా ఆడియెన్స్‌ను ఎంగేజ్ చేయిందనే చెప్పాలి. ఇంతకుముందు గోపీచంద్ చేసిన రణం, లౌక్యం చిత్రాల తరహాలో కంప్లీట్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. కేవలం మాస్ ఆడియెన్సే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించేలా ఉంది. కొందరు ఫ్యాన్స్ అయితే 'వింటేజ్ శ్రీను వైట్ల ఈజ్ బ్యాక్' అని అంటున్నారు. మొత్తానికి ఈ సినిమాతో గోపీచంద్, శ్రీను వైట్ల ఇద్దరూ చాలాకాలం తర్వాత హిట్ అందుకున్నారనే చెప్పొచ్చు.
ఓవర్‌వ్యూ
- దర్శకత్వం
- శ్రీను వైట్ల
- సంగీతం
- చైతన్ భరద్వాజ్
- ఎడిటింగ్
- అమర్ రెడ్డి కుడుముల
- నిర్మాత
- చిత్రాలయం స్టూడియోస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
నటీనటులు
గోగోపీచంద్
కాకావ్య థాపర్
జిజిషు సేన్‌గుప్తా
ననరేష్ విజయకృష్ణ
సుసునీల్
ప్రప్రగతి
కికిక్ శ్యామ్
VVTV గణేష్
వెవెన్నెల కిషోర్
శ్రీశ్రీకాంత్ అయ్యంగార్
రారాహుల్ రామకృష్ణ
పృపృథ్వీ
ముముఖేష్ రిషి
ఫోటోలు & పోస్టర్లు
ఈ సినిమాపై TFN కథనాల నుంచి
TFN కవరేజ్ · 1 కథనాలు