
సినిమా
లెనిన్
Lenin · 2026 · దర్శకత్వం: మురళీ కిషోర్ అబ్బూరు
ఒక్క మాటలో
చివరగా 'లెనిన్' చిత్రం రాయలసీమ జాతర నేపథ్యంలో సాగే ఒక పక్కా ఎమోషనల్, కమర్షియల్ విలేజ్ యాక్షన్ డ్రామా. అఖిల్ అక్కినేని వన్ మ్యాన్ షో, థమన్ బిజీఎమ్ మరియు ఊహకందని ట్విస్ట్‌లతో సాగే సెకండ్ హాఫ్ కోసం ఈ సినిమాను థియేటర్లలో ఖచ్చితంగా చూడవచ్చు.అంతేకాదు ఈసినిమాతో ఎప్పటినుండో ఎదురుచూస్తున్న సాలిడ్ హిట్ ను కూడా అఖిల్ అందుకోనున్నాడని చెప్పొచ్చు.
ఓవర్‌వ్యూ
- దర్శకత్వం
- మురళీ కిషోర్ అబ్బూరు
- సంగీతం
- ఎస్.ఎస్. థమన్
- ఎడిటింగ్
- నవీన్ నూలి
నటీనటులు
అఅక్కినేని అఖిల్
భాభాగ్యశ్రీ బోర్సే
ననరేష్
రరఘుబాబు
ఫోటోలు & పోస్టర్లు
ఈ సినిమాపై TFN కథనాల నుంచి
TFN కవరేజ్ · 1 కథనాలు
