కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

'కృష్ణారావు సూపర్ మార్కెట్'

latest telugu movies news, Telugu Film News 2019, Telugu Filmnagar, Krishnarao Super Market Movie Plus Points, Krishnarao Super Market Movie Public Talk, Krishnarao Super Market Movie Rating, Krishnarao Super Market Movie Review, Krishnarao Super Mar
సినిమా

'కృష్ణారావు సూపర్ మార్కెట్'

Krishnarao Super Market · దర్శకత్వం: శ్రీనాథ్ పులకురం

ఒక్క మాటలో

ఇక డైరెక్టర్ గురించి చెప్పాలంటే శ్రీనాథ్ పులకురమ్ మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నాడు. దర్శకుడిగా తనకు వచ్చిన అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకున్నాడు. సంగీత దర్శకుడు బోలె షావలి అందించిన నేపధ్య సంగీతం పర్వాలేదు. తను అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా ప్లస్ అయింది. ఏ.విజయ్ కుమార్ సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకున్నేలా ఉంది. కీలక సన్నివేశాల్లోని విజువల్స్ ను ఆయన చాలా సహజంగా చూపించారు. ఇక నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్లే ఉన్నాయి.

latest telugu movies news, Telugu Film News 2019, Telugu Filmnagar, Krishnarao Super Market Movie Plus Points, Krishnarao Super Market Movie Public Talk, Krishnarao Super Market Movie Rating, Krishnarao Super Market Movie Review, Krishnarao Super Mar
సినిమా

'కృష్ణారావు సూపర్ మార్కెట్'

Krishnarao Super Market

ఓవర్‌వ్యూ

దర్శకత్వం
శ్రీనాథ్ పులకురం
సంగీతం
బోలె షావలి
నిర్మాత
బిజెఆర్ ఫిల్మ్ అండ్ టివి స్టూడియోస్

ఫోటోలు & పోస్టర్లు

ఈ సినిమాపై TFN కథనాల నుంచి

1 / 1
latest telugu movies news, Telugu Film News 2019, Telugu Filmnagar, Krishnarao Super Market Movie Plus Points, Krishnarao Super Market Movie Public Talk, Krishnarao Super Market Movie Rating, Krishnarao Super Market Movie Review, Krishnarao Super Mar

'కృష్ణారావు సూపర్ మార్కెట్' రివ్యూ

TFN కవరేజ్ · 1 కథనాలు

  1. · రివ్యూ'కృష్ణారావు సూపర్ మార్కెట్' రివ్యూ
రివ్యూ చదవండి

షేర్