
సినిమా
సత్యదేవ్ కృష్ణమ్మ
Krishnamma movie
ఒక్క మాటలో
ఓవరాల్ గా మంచి అంచనాల మధ్య వచ్చిన సత్యదేవ్ కృష్ణమ్మ ఆ అంచనాలను అందుకుందని చెప్పొచ్చు.సత్యదేవ్ నటన ,సెకండ్ హాఫ్ ,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాలో హైలైట్ అయ్యాయి. క్రైమ్ థ్రిల్లర్ లను ఇష్టపడే వారికి ఈసినిమా బాగా నచ్చుతుంది. మిగితావారు కూడా ఓ సారి చూసేయెచ్చు.
ఓవర్‌వ్యూ
- సినిమాటోగ్రఫీ
- సూర్య కూరపాటి సంగీతం : కాల భైరవ దర్శకత్వం :గోపాల కృష్ణ నిర్మాత :కృష్ణ కొమ్మలపాటి
నటీనటులు
ససత్యదేవ్
అఅతిరా రాజ్
అఅర్చన అయ్యర్
లలక్ష్మణ్ ఎడిటింగ్ :తమ్మిరాజు
ఫోటోలు & పోస్టర్లు
ఈ సినిమాపై TFN కథనాల నుంచి
TFN కవరేజ్ · 1 కథనాలు