
సినిమా
కాంత
Kaantha · దర్శకత్వం: సెల్వమణి సెల్వరాజ్
ఒక్క మాటలో
ఓవరాల్ గా మంచి అంచనాల మధ్య వచ్చిన కాంత ఆకట్టుకుందనే చెప్పొచ్చు. కేవలం నటీనటుల అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కోసమైనా ఈసినిమా చూడొచ్చు అనేలా వుంది. పీరియాడిక్ విజువల్స్ మరియు బలమైన సాంకేతిక విలువలు ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. పీరియాడిక్ డ్రామాలు, క్యారెక్టర్ డ్రైవెన్ సినిమాలు, మరియు ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌లను ఇష్టపడేవారికి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది.
ఓవర్‌వ్యూ
- దర్శకత్వం
- సెల్వమణి సెల్వరాజ్
- సంగీతం
- జాను చందర్
- సినిమాటోగ్రఫీ
- డానీ సాంజేజ్ లోపేజ్
- ఎడిటింగ్
- లెవెలిన్ అంథోని గొంజల్వెజ్
- నిర్మాత
- దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి
నటీనటులు
దుదుల్కర్ సల్మాన్
రారానా దగ్గుబాటి
భాభాగ్య శ్రీ బోర్సే
ససముద్రఖని
ఫోటోలు & పోస్టర్లు
ఈ సినిమాపై TFN కథనాల నుంచి
TFN కవరేజ్ · 1 కథనాలు