
సినిమా
క
KA · దర్శకత్వం: సుజిత్, సందీప్
ఒక్క మాటలో
ఇక క సినిమా ఆడియెన్స్‌కు గ్యారెంటీగా డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ అయితే అందిస్తుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ మూవీ ప్రేక్షకుడిని ఎంగేజ్ చేస్తుంది. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం కేవలం మాస్ ఆడియెన్సే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించేలా ఉంది. మొత్తానికి ఈ సినిమాతో కిరణ్ అబ్బవరం చాలాకాలం తర్వాత సాలిడ్ హిట్ అందుకున్నాడనే చెప్పొచ్చు.
ఓవర్‌వ్యూ
- దర్శకత్వం
- సుజిత్, సందీప్
- సంగీతం
- సామ్ సీఎస్
- ఎడిటింగ్
- శ్రీ వరప్రసాద్
- నిర్మాత
- శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్
నటీనటులు
కికిరణ్ అబ్బవరం
ననయన్ సారిక
తతన్వీ రామ్
అఅచ్యుత్ కుమార్
రెరెడిన్ కింగ్స్లీ
ఫోటోలు & పోస్టర్లు
ఈ సినిమాపై TFN కథనాల నుంచి
TFN కవరేజ్ · 1 కథనాలు