
సినిమా
జాబిలమ్మ నీకు అంత కోపమా
Jaabilamma Neeku Antha Kopama · దర్శకత్వం: ధనుష్
ఒక్క మాటలో
ఓవరాల్ గా యూత్ ను టార్గెట్ చేసుకొని వచ్చిన ఈ జాబిలమ్మ నీకు అంత కోపమా లో కామెడీ , డైరెక్షన్ , పవిష్ ,మాథ్యూ థామస్ నటన హైలైట్ అయ్యాయి. ఫ్రెండ్స్ తమ గ్యాంగ్ తో వెళితే ఈసినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు.ఒక్క ముక్కలో చెప్పాలంటే ట్రైలర్ లో ధనుష్ చెప్పినట్లు జాలిగా రండి జాలిగా వెళ్ళండి.
ఓవర్‌వ్యూ
- దర్శకత్వం
- ధనుష్
- సంగీతం
- జివి ప్రకాష్ కుమార్
- సినిమాటోగ్రఫీ
- లియోన్ బ్రిట్టో
- ఎడిటింగ్
- ప్రసన్న జికె
- నిర్మాత
- కస్తూరి రాజా, విజయలక్ష్మి కస్తూరి రాజా
నటీనటులు
పపవిష్
అఅనికా సురేంద్రన్
మామాథ్యూ థామస్
ప్రిప్రియా ప్రకాష్ వారియర్
శశరత్ కుమార్
ఫోటోలు & పోస్టర్లు
ఈ సినిమాపై TFN కథనాల నుంచి
TFN కవరేజ్ · 1 కథనాలు