
సినిమాతెలుగు
ఇట్లు అర్జున
Itllu Arjuna
ఒక్క మాటలో
సాధారణ జీవితాన్ని కోరుకునే ఒక మూగ యువకుడి జీవితంలోకి అనుకోకుండా రూ. 1000 కోట్ల హవాలా డబ్బు ఉన్న పెన్ డ్రైవ్ ప్రవేశిస్తే ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? తనను నమ్ముకున్న అమ్మాయిని కాపాడుకుంటూ అతను తన గమ్యాన్ని ఎలా చేరాడు అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది.మరి భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం
ఫోటోలు & పోస్టర్లు
ఈ సినిమాపై TFN కథనాల నుంచి
TFN కవరేజ్ · 2 కథనాలు
