కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

హ‌రిహ‌ర వీరమ‌ల్లు

Hari Hara Veera Mallu Telugu Movie Review
సినిమా

హ‌రిహ‌ర వీరమ‌ల్లు

Hari Hara Veera Mallu · దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి మరియు జ్యోతి కృష్ణ

ఒక్క మాటలో

ఓవరాల్‌గా భారీ అంచనాల మధ్య వచ్చిన హ‌రిహ‌ర వీరమ‌ల్లు చిత్రం వాటిని అందుకుందనే చెప్పొచ్చు. పవన్ నటన, నిధి అగర్వాల్, బాబీ డియోల్ క్యారక్టర్స్, కీరవాణి సంగీతం, డైరెక్టర్స్ ప్రతిభ వెరసి సినిమాను సక్సెస్ చేశాయి. ముఖ్యంగా ఇది హిస్టారికల్ డ్రామా కావడంతో ప్రతిఒక్కరికీ చూడాలనే ఆసక్తి కలిగిస్తోంది. దీనికితోడు పవన్ కళ్యాణ్ తన స్టార్‌డమ్‌తో ఈ చిత్రాన్ని స్పెషల్‌గా మార్చారు. దీంతో ఈ మూవీ అన్ని వర్గాల వారినీ అలరించేలావుంది. మొత్తానికి చాలా సంవత్సరాల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చినా, హ‌రిహ‌ర వీరమ‌ల్లుతో పవర్ స్టార్ సాలిడ్ హిట్ అందుకున్నారనే చెప్పొచ్చు.

Hari Hara Veera Mallu Telugu Movie Review
సినిమా

హ‌రిహ‌ర వీరమ‌ల్లు

Hari Hara Veera Mallu

ఓవర్‌వ్యూ

దర్శకత్వం
క్రిష్ జాగర్లమూడి మరియు జ్యోతి కృష్ణ
సంగీతం
ఎంఎం. కీరవాణి
ఎడిటింగ్
కె.ఎల్. ప్రవీణ్
నిర్మాత
మెగా సూర్య ప్రొడక్షన్, శ్రీవేంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్స్

నటీనటులు

పపవన్ కళ్యాణ్
నినిధి అగర్వాల్
బాబాబీ డియోల్
జిజిషు సేన్‌గుప్తా
నానాజర్
ససత్యరాజ్
సుసునీల్
సుసుబ్బరాజు
ససచిన్ ఖేడేకర్
అఅనసూయ భరధ్వాజ్

ఫోటోలు & పోస్టర్లు

ఈ సినిమాపై TFN కథనాల నుంచి

1 / 1
Hari Hara Veera Mallu Telugu Movie Review

రివ్యూ: హ‌రిహ‌ర వీరమ‌ల్లు

TFN కవరేజ్ · 1 కథనాలు

  1. · రివ్యూరివ్యూ: హ‌రిహ‌ర వీరమ‌ల్లు
రివ్యూ చదవండి

షేర్