
సినిమా
ఘాటి
Ghaati · దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి
ఒక్క మాటలో
చివరగా, ఈ సినిమా కేవలం ఒక థ్రిల్లర్ మాత్రమే కాదు, అది భావోద్వేగాల, మరియు పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్సుల కలయిక. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అనుష్క, క్రిష్ లకు హ్యాట్సాఫ్ చెప్పడం ఖాయం. ఈ సినిమా కేవలం ఒక కథ కాదు, ఒక కొత్త అనుభూతిని ఇచ్చింది. థియేటర్ నుంచి బయటికి వచ్చిన ప్రతి ప్రేక్షకుడు సంతృప్తితో కనిపించాడు, అంటే ఈ సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి అనుష్క ఘాటితో సాలిడ్ హిట్ అందుకున్నారని చెప్పొచ్చు.
ఓవర్‌వ్యూ
- దర్శకత్వం
- క్రిష్ జాగర్లమూడి
- సంగీతం
- నాగవెల్లి విద్యాసాగర్
- సినిమాటోగ్రఫీ
- మనోజ్ రెడ్డి కాటసాని
- ఎడిటింగ్
- చాణక్య రెడ్డి తూరుపు
- నిర్మాత
- ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్
నటీనటులు
అఅనుష్క
వివిక్రమ్ ప్రభు
జజగపతిబాబు
చైచైతన్య రావు
జాజాన్ విజయ్
వీవీటీవీ గణేశ్
రారాజు సుందరం మాస్టర్
ఫోటోలు & పోస్టర్లు
ఈ సినిమాపై TFN కథనాల నుంచి
TFN కవరేజ్ · 1 కథనాలు