
సినిమా
దీవాన
Deewana · 2026 · దర్శకత్వం: శ్రీకాంత్ సంగీశెట్టి
ఒక్క మాటలో
ఓవరాల్ గా దీవాన యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే సబ్జెక్టు తో ఆకట్టుకుందని చెప్పొచ్చు. ఊహించని ఇంటర్వెల్ ట్విస్ట్, గుండెల్ని పిండేసే క్లైమాక్స్ మరియు బలమైన భావోద్వేగాలతో సాగే ‘దీవాన’, ప్రేమకు నిజమైన అర్థాన్ని చెప్పే ఒక ప్యూర్ అండ్ హార్ట్ టచింగ్ న్యూ ఏజ్ లవ్ స్టోరీ.
ఓవర్‌వ్యూ
- దర్శకత్వం
- శ్రీకాంత్ సంగీశెట్టి
- సంగీతం
- ఈశ్వర్ చంద్
- సినిమాటోగ్రఫీ
- వంశీ పచ్చిపులుసు
- ఎడిటింగ్
- హృషికేష్ పసపల్
- నిర్మాత
- వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి
నటీనటులు
హహర్షిత్ రెడ్డి
స్మేస్మేహ మణిమేఘలై
ననరేష్
ఝాఝాన్సీ
ఫోటోలు & పోస్టర్లు
ఈ సినిమాపై TFN కథనాల నుంచి
TFN కవరేజ్ · 1 కథనాలు
